శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - హరిని హరి హరించె హరి కనంగ.
ఆటవెలది:
హరియనగను కప్ప మరియొక్క టర్థము
హరికి పాము నగును సరి మరొకటి
హరియనంగ కోతి యా వరుసను విను
హరిని హరి హరించె హరి కనంగ.
సమస్యకు నా పూరణ.
సమస్య - హరిని హరి హరించె హరి కనంగ.
ఆటవెలది:
హరియనగను కప్ప మరియొక్క టర్థము
హరికి పాము నగును సరి మరొకటి
హరియనంగ కోతి యా వరుసను విను
హరిని హరి హరించె హరి కనంగ.
No comments:
Post a Comment