శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య- గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్.
కందము:
బండ్రెడ్డి " కబడిలో " ను
ద్దండ్రాయుడు నెట్టివేయ దబ్బున పడగా
గుండ్రముగ తిరిగె, తగిలె
గుండ్రాతికినోరు - వచ్చి గొల్లున నేడ్చెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య- గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్.
కందము:
బండ్రెడ్డి " కబడిలో " ను
ద్దండ్రాయుడు నెట్టివేయ దబ్బున పడగా
గుండ్రముగ తిరిగె, తగిలె
గుండ్రాతికినోరు - వచ్చి గొల్లున నేడ్చెన్.
No comments:
Post a Comment