శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - తెలుఁ గదేల? నీకుఁ దెలుఁగు బిడ్డ.
ఆటవెలది:
అక్షరములు కొన్ని యనవసరమ్మని
"బరువ"టంచు విడువ పలుకుటెట్లు
తెలివిలేక నీకు "తేలిక"గా మారె
తెలుఁ గదేల ? నీకుఁ దెలుఁగు బిడ్డ.
సమస్యకు నా పూరణ.
సమస్య - తెలుఁ గదేల? నీకుఁ దెలుఁగు బిడ్డ.
ఆటవెలది:
అక్షరములు కొన్ని యనవసరమ్మని
"బరువ"టంచు విడువ పలుకుటెట్లు
తెలివిలేక నీకు "తేలిక"గా మారె
తెలుఁ గదేల ? నీకుఁ దెలుఁగు బిడ్డ.
No comments:
Post a Comment