శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణన - చేతులారంగ శివుని ...పద్య భావం ఏదైనా వృత్తంలో.
ఉత్పలమాల:
చేతల భక్తినేగలిగి చేతులతో శివ పూజ సేయకన్
ప్రీతిగ కీర్తనల్ గొలుచు రీతిని విష్ణుని పిల్వకుండినన్
భూతములన్నిటన్ దయయు బూనుచు సత్యము దల్పకుండినన్
భూతలమందు నీనరుగ బుట్టిననేమిఫలమ్ము మానవా !

No comments:
Post a Comment