శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - శివునిఁ జంపె భీమ సేనుఁ డలిగి.
ఆటవెలది:
ఎదిరి యుద్ధమందు నీపేర్లు గల్గిన
కరి సమూహమంత యురికి రాగ
శ్యామ,భీమ,రామ,చక్రి,యశ్వత్థామ
శివునిఁ జంపె భీమ సేనుఁ డలిగి.
సమస్యకు నా పూరణ.
సమస్య - శివునిఁ జంపె భీమ సేనుఁ డలిగి.
ఆటవెలది:
ఎదిరి యుద్ధమందు నీపేర్లు గల్గిన
కరి సమూహమంత యురికి రాగ
శ్యామ,భీమ,రామ,చక్రి,యశ్వత్థామ
శివునిఁ జంపె భీమ సేనుఁ డలిగి.
No comments:
Post a Comment