శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - శ్రీరమణీ లలామ నెదఁజేర్చిన వాఁడు శివుండె శంభుఁడే.
ఉత్పలమాల:
శ్రీరమ విష్ణుమూర్తి దరి జేరుచు బల్కెను నాథ! చెప్పుమా
మీ రమణీయ వక్షమున మిన్నగ నుందును నేను, డెందమున్
జేరుచునెవ్వరుండునన జెప్పెను నవ్వుచు లోకనాథుడా
శ్రీరమణీ లలామ నెదఁజేర్చిన వాఁడు, - " శివుండె శంభుఁడే ".

No comments:
Post a Comment