శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను.
తేటగీతి:
తిరుమలేశుని తిరునాడు తీరు గనగ
వెడల లేనట్టి వేళల వేదనేల
భక్తి దలచుచు నాస్వామి శక్తికొలది
కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను.
సమస్యకు నా పూరణ.
సమస్య - కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను.
తేటగీతి:
తిరుమలేశుని తిరునాడు తీరు గనగ
వెడల లేనట్టి వేళల వేదనేల
భక్తి దలచుచు నాస్వామి శక్తికొలది
కన్నుల న్మూసి దృశ్యమ్ముఁ గాంచవలెను.
No comments:
Post a Comment