శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
కందము:
గరళము గలిగిన 'నూడిల్స్' (మ్యాగీ )
సరి దెలియక గరుడ బాబు చక్కగ దెచ్చెన్
మరిమరి తిని మరణించెను
"గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్"
సమస్యకు నా పూరణ.
సమస్య - గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్
కందము:
గరళము గలిగిన 'నూడిల్స్' (మ్యాగీ )
సరి దెలియక గరుడ బాబు చక్కగ దెచ్చెన్
మరిమరి తిని మరణించెను
"గరుడుని నొక వానపాము గ్రక్కున మ్రింగెన్"
No comments:
Post a Comment