శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్
చంపకమాల:
ప్రవరుఁడు పాదలేపనము పాదముక్రిందను పూసి చేరెగా
జవజవ మంచు కొండలను,జవ్వని చేతికి చిక్కి స్రొక్కెగా
శివ శివ ! చేర యింటికిని చిత్రము నిద్రను స్వప్నమందునన్
ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్.

No comments:
Post a Comment