శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - దారము లేకుండ పుష్పదామములల్లెన్.
కందము:
చేరుచు కోసిన పూవుల
తీరగు కనకాంబరమ్ము తెల్లని మల్లెల్
పేరుగ గ్రుచ్చుచు సతి మం
దారము లేకుండ పుష్పదామములల్లెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - దారము లేకుండ పుష్పదామములల్లెన్.
కందము:
చేరుచు కోసిన పూవుల
తీరగు కనకాంబరమ్ము తెల్లని మల్లెల్
పేరుగ గ్రుచ్చుచు సతి మం
దారము లేకుండ పుష్పదామములల్లెన్.
No comments:
Post a Comment