శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కాకర కాయల రసమ్ము కడుమధురమగున్.
కందము:
భీకర మధుమేహమ్మే
తాకిన జనులికను తీపి తాగరు, మదిలో
త్రాగుట కొరకై దల్తురు
"కాకర కాయల రసమ్ము కడుమధురమగున్"
సమస్యకు నా పూరణ.
సమస్య - కాకర కాయల రసమ్ము కడుమధురమగున్.
కందము:
భీకర మధుమేహమ్మే
తాకిన జనులికను తీపి తాగరు, మదిలో
త్రాగుట కొరకై దల్తురు
"కాకర కాయల రసమ్ము కడుమధురమగున్"
No comments:
Post a Comment