శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - పూరి - వడ - దోస - గారె... భారతార్థంలో
తేటగీతి:
దేవదత్తమ్ము పూరించి తేజమలర
చనెనిదో సమరమునకు గనుడు నరుడు
కౌరవేయుల కప్పుడే గారె చెమట
వైరి జనులంత వడవడ వణకిరపుడు.
సమస్యకు నా పూరణ.
దత్తపది - పూరి - వడ - దోస - గారె... భారతార్థంలో
తేటగీతి:
దేవదత్తమ్ము పూరించి తేజమలర
చనెనిదో సమరమునకు గనుడు నరుడు
కౌరవేయుల కప్పుడే గారె చెమట
వైరి జనులంత వడవడ వణకిరపుడు.
No comments:
Post a Comment