శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - కసి - పసి - మసి - రసి ... రామాయణార్థంలో
ఆటవెలది:
పసిడి రంగు లేడి పరుగెత్తు చుండగ
నరసి సీత కోరె నద్ది వలయు
ననుచు రామచంద్రు నయ్యొయో తా భ్రమసి
కైకసి సుతు బుద్ధి కనగ లేక.
సమస్యకు నా పూరణ.
దత్తపది - కసి - పసి - మసి - రసి ... రామాయణార్థంలో
ఆటవెలది:
పసిడి రంగు లేడి పరుగెత్తు చుండగ
నరసి సీత కోరె నద్ది వలయు
ననుచు రామచంద్రు నయ్యొయో తా భ్రమసి
కైకసి సుతు బుద్ధి కనగ లేక.
No comments:
Post a Comment