శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 02 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - దుగ్ధధారఁ గురిసె దున్నపోతు.
ఆటవెలది:
పండుకొనగ శ్రీనివాసుండు పుట్టలో
నిలువ గోవు పైననేమి జరిగె
తెలియదనెద వేమి తెలుసుకో గాడిద!
దుగ్ధధారఁ గురిసె, దున్నపోతు!
సమస్యకు నా పూరణ.
సమస్య - దుగ్ధధారఁ గురిసె దున్నపోతు.
ఆటవెలది:
పండుకొనగ శ్రీనివాసుండు పుట్టలో
నిలువ గోవు పైననేమి జరిగె
తెలియదనెద వేమి తెలుసుకో గాడిద!
దుగ్ధధారఁ గురిసె, దున్నపోతు!
No comments:
Post a Comment