శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్
ఉత్పలమాల:
ఆపరమేశు సన్నిధిని యర్చన జేయగ మ్రుగ్గు వేసియున్
దాపుననున్న పూవులను తానుగ కొన్నిటి గోసి దెచ్చి, నా
పాపములన్ని ద్రెంచుమని భక్తిగబూజను జేయబూనుచున్
దీపము పెట్టెనింట యువతీమణి భళ్ళున తెల్లవారినన్.

No comments:
Post a Comment