శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - గాన సుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే.
కందము:
వీనుల వినికిడి తగ్గగ
తానే యొక మూలికొకటి దంచుచు కలిపెన్
తేనెను, రోగము తగ్గును
గాన, సుధా ! రసముఁ గ్రోలెఁ గద బధిరుండే.
సమస్యకు నా పూరణ.
సమస్య - గాన సుధారసముఁ గ్రోలెఁ గద బధిరుండే.
కందము:
వీనుల వినికిడి తగ్గగ
తానే యొక మూలికొకటి దంచుచు కలిపెన్
తేనెను, రోగము తగ్గును
గాన, సుధా ! రసముఁ గ్రోలెఁ గద బధిరుండే.
No comments:
Post a Comment