శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది: కలము - చలము - తలము - బలము...భారతార్థంలో
దుర్యోధనుని స్వగతం....
కందము:
బలమున్నది నాకే, భూ
తలమింతయు పాండవులకు దక్కగ నీయన్
కలకలము రేగి వార ల
చలముల వనముల దిరుగుచు చావగ వలెగా!
సమస్యకు నా పూరణ.
దత్తపది: కలము - చలము - తలము - బలము...భారతార్థంలో
దుర్యోధనుని స్వగతం....
కందము:
బలమున్నది నాకే, భూ
తలమింతయు పాండవులకు దక్కగ నీయన్
కలకలము రేగి వార ల
చలముల వనముల దిరుగుచు చావగ వలెగా!
No comments:
Post a Comment