తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 5 April 2016

కౌంతేయుల మేనమామ కర్ణుండుగదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కౌంతేయుల మేనమామ కర్ణుండుగదా



దుర్యోధనుడి మనోగతం...

కందము:  
ఎంతగనో సాయ పడిరి 
చెంతన నా గెల్పు కొరకు చెప్పగ వారే 
యింతగ నడవుల పంపగ 
కౌంతేయుల - మేనమామ , కర్ణుండుగదా ! 

No comments: