శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
న్యస్తాక్షరి - అంశం- దీపావళి.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదంలో మొదటి అక్షరం ‘దీ’, రెండవపాదంలో నాల్గవ అక్షరం ‘పా’,
మూడవ పాదంలో పదవ అక్షరం ‘వ’, నాల్గవపాదంలో పందొమ్మిదవ అక్షరం ‘ళి’.
ఉత్పలమాల:
దీపములెన్నొ వెల్గి శశి దీపము భూమికి రాత్రి వచ్చెగా
పాపమె పారద్రోలి ధర బంచగ పుణ్యపు కాంతు లిఛ్ఛటన్
పాపిని భూసుతున్ దునుమి వచ్చిన కృష్ణుని సత్యభామనే
కాపుగ దల్చి గొల్తురిల గాంచుడి మోదమునన్ జనాళినే.

No comments:
Post a Comment