శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - మృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె
తేటగీతి:
అన్ని తెలిసిన యట్లుగా నాడి మాట
పిచ్చి కూతల కూయుచు రెచ్చి పోవు
వారి బోల్చగ పనితప్పె పేరు వెదుక
మృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె.
సమస్యకు నా పూరణ.
సమస్య - మృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె
తేటగీతి:
అన్ని తెలిసిన యట్లుగా నాడి మాట
పిచ్చి కూతల కూయుచు రెచ్చి పోవు
వారి బోల్చగ పనితప్పె పేరు వెదుక
మృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె.
No comments:
Post a Comment