శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి: ‘ర’ అన్న అక్షరాన్ని ఉపయోగించకుండా రామ రావణ యుద్ధాన్ని వర్ణిస్తూ
కందపద్యం
కందము:
దశకంఠుని యుద్ధములో
మశకము వలె దల్చి గూల్చి మహనీయుండే
కుశలముగా జానకితో
యశమును తాబొంది వెడలె నాకాశగతిన్.
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి: ‘ర’ అన్న అక్షరాన్ని ఉపయోగించకుండా రామ రావణ యుద్ధాన్ని వర్ణిస్తూ
కందపద్యం
కందము:
దశకంఠుని యుద్ధములో
మశకము వలె దల్చి గూల్చి మహనీయుండే
కుశలముగా జానకితో
యశమును తాబొంది వెడలె నాకాశగతిన్.
No comments:
Post a Comment