శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది: సుయోధనుఁడు - దుశ్శాసనుఁడు - కర్ణుఁడు - శకుని, రామాయణార్థంలో
శ్రీ రాముని గురించి రావణుని తలంపు...
తేటగీతి:
అనగ దుశ్శాసనుడనౌచు ననికి బంప
కుంభకర్ణుఁడు విలుధాటి గూలినాడు
మనసు యోధనుఁడనియెడు మాట మెదిలె
నాదు యాశకు నిప్పులనతడు బోసె.
సమస్యకు నా పూరణ.
దత్తపది: సుయోధనుఁడు - దుశ్శాసనుఁడు - కర్ణుఁడు - శకుని, రామాయణార్థంలో
శ్రీ రాముని గురించి రావణుని తలంపు...
తేటగీతి:
అనగ దుశ్శాసనుడనౌచు ననికి బంప
కుంభకర్ణుఁడు విలుధాటి గూలినాడు
మనసు యోధనుఁడనియెడు మాట మెదిలె
నాదు యాశకు నిప్పులనతడు బోసె.
No comments:
Post a Comment