శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణన - గురువులు లేని గణపతి స్తుతి
ఆటవెలది:
శివుని యురగము గన జిరుభయము గలుగ
నగపు పడతి పొదివి నదుము కొనగ
నగుచు కరము దులిపి యగమును తగిలెడి
కరివదనుని మదిని గనుచు గొలుతు.
సమస్యకు నా పూరణ.
వర్ణన - గురువులు లేని గణపతి స్తుతి
ఆటవెలది:
శివుని యురగము గన జిరుభయము గలుగ
నగపు పడతి పొదివి నదుము కొనగ
నగుచు కరము దులిపి యగమును తగిలెడి
కరివదనుని మదిని గనుచు గొలుతు.
No comments:
Post a Comment