శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ఈతాకుల గుడిసె లోన నినుఁ డుదయించెన్.
కందము:
ప్రీతిగ కొలిచెను సూర్యుని
మాతమ్మే పుత్రు కొరకు మరి పుట్టగనే
ఆతనికి పేరు పెట్టెను
ఈతాకుల గుడిసె లోన "నినుఁ డు"దయించెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - ఈతాకుల గుడిసె లోన నినుఁ డుదయించెన్.
కందము:
ప్రీతిగ కొలిచెను సూర్యుని
మాతమ్మే పుత్రు కొరకు మరి పుట్టగనే
ఆతనికి పేరు పెట్టెను
ఈతాకుల గుడిసె లోన "నినుఁ డు"దయించెన్.
No comments:
Post a Comment