శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది: అల - కల - తల - వల
రావణుని చెరలో సీత మనోగతం.
కందము:
అల లంకను రాక్షస వని
తలు చుట్టుననున్న సీత తలపులలోనన్
కలవరమందక రాముని
వలపులనే తలచుచుండె వచ్చెడి వరకున్.
సమస్యకు నా పూరణ.
దత్తపది: అల - కల - తల - వల
రావణుని చెరలో సీత మనోగతం.
కందము:
అల లంకను రాక్షస వని
తలు చుట్టుననున్న సీత తలపులలోనన్
కలవరమందక రాముని
వలపులనే తలచుచుండె వచ్చెడి వరకున్.
No comments:
Post a Comment