తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 18 February 2016

నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ



హిరణ్యకశిపుని గురించి....

కందము: 
నోరార తలపగూడదు 
క్షీరాబ్ది శయనుని పూజ చేయగ రాదే 
ఆ రాక్షస రాజెదుటను 
నారాయణ యనినఁ జాలు నరకమె గతియౌ

No comments: