శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి - ' ర ' అనే అక్షరం వాడకుండా శివ ధనుర్భంగం గురించి
కందము:
జనకుని సభ కనులను గన
గొనకొని శివధనువున నొక కొననిటు నడచన్
ఇనకులమణి, సగముగ నది
తునుగగ, సగముగ జనకుని దుహితయె నిలిచెన్.
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి - ' ర ' అనే అక్షరం వాడకుండా శివ ధనుర్భంగం గురించి
కందము:
జనకుని సభ కనులను గన
గొనకొని శివధనువున నొక కొననిటు నడచన్
ఇనకులమణి, సగముగ నది
తునుగగ, సగముగ జనకుని దుహితయె నిలిచెన్.
No comments:
Post a Comment