శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - శంకరుఁ డోర్చె రాముని నిశాత శిలీముఖ చండ పాతమున్.
ఉత్పలమాల:
వంకయె లేదు రావణుడు శంకర భక్తుడె, కావరమ్ముతో
జంకకదెచ్చె లంకకును జానకి నప్పుడు, యుధ్ధమందునన్
పంకజ నాభునంశుడటు భక్తుని పైనను విల్లునెత్తినన్
శంకరుఁ డోర్చె, రాముని నిశాత శిలీముఖ చండ పాతమున్.

No comments:
Post a Comment