శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా
ఉత్పలమాల:
భూపతి నాదు మిత్రుడిట పూటకు పూటకు తిండి యత్నమే
మాపటి దాక కూలి పని మానక జేసిన పొట్ట నిండదే !
చూపుము దారటంచు మరి శుధ్ధిగ పూజలు జేయ నిచ్చుగా
శ్రీపతియే - దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా !

No comments:
Post a Comment