శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - తలఁ దలంచి మిగులఁ గలత నొందె.
ఆటవెలది:
పెండ్లి వయసు వచ్చె, పెద్ద వాడా, కాదు
కన్నె లేమొ ప్రేమ కనగ రారు
సిగ్గు బడుచు తాను ముగ్గు బుట్టను బోలు
తలఁ దలంచి మిగులఁ గలత నొందె.
సమస్యకు నా పూరణ.
సమస్య - తలఁ దలంచి మిగులఁ గలత నొందె.
ఆటవెలది:
పెండ్లి వయసు వచ్చె, పెద్ద వాడా, కాదు
కన్నె లేమొ ప్రేమ కనగ రారు
సిగ్గు బడుచు తాను ముగ్గు బుట్టను బోలు
తలఁ దలంచి మిగులఁ గలత నొందె.
No comments:
Post a Comment