శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - త్రిప్పు ఉత్సవము.
తేటగీతి:
పంచ రంగుల మెరయు రాయంచ మీద
త్రిప్పు చుండిరి దేవుని గొప్పగాను
పంచ పరవశ మును, చూపు భక్తులెల్ల
త్రిప్ప లేకను చూచిరా రేయి నీట.
No comments:
Post a Comment