శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 11 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - చరణము,శరణము,తరణము,కరణము లతో శ్రీరామస్తుతి...
కందము:
చరణములను విడువక నీ
శరణమునే గోరు వారు సంసారమ్మున్
తరణము చేయుటకే యుప
కరణము నీవయ్య రామ ! కౌసల్య సుతా !
సమస్యకు నా పూరణ.
దత్తపది - చరణము,శరణము,తరణము,కరణము లతో శ్రీరామస్తుతి...
కందము:
చరణములను విడువక నీ
శరణమునే గోరు వారు సంసారమ్మున్
తరణము చేయుటకే యుప
కరణము నీవయ్య రామ ! కౌసల్య సుతా !
No comments:
Post a Comment