తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 16 July 2013

గంగావతరణము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ(న)చిత్రం - గంగావతరణము.  

























కందము:
తలపట్టెను గంగను తన
తలపెట్టగ భవుడు నిలచె తడుపగ నవనీ
తలము భగీరథు డప్పుడు
తలపట్టుక దిక్కు నీవె దయ జూప మనన్.

No comments: