శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
దత్తపది - "రాకు - పోకు - తేకు - మేకు" పదాలను ఉపయోగించి భారతార్థంలో
దుర్యోధనుడు భీష్ముని తో...
దత్తపది - "రాకు - పోకు - తేకు - మేకు" పదాలను ఉపయోగించి భారతార్థంలో
దుర్యోధనుడు భీష్ముని తో...
కందము:
మేకులు పాండవు లే మరి
తేకుమ మా మధ్య వారి తేజపు మెప్పుల్
రాకుమ తాతా వారికి
పోకుండగ రాజ్య మీయ బోధలు చేయన్.
No comments:
Post a Comment