శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 -03-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - కమలబాంధవుఁ డే తేరఁ గలువ విచ్చె
తేటగీతి:
స్నాన మైనది వేకువ జాము లోనె
పూజ జేసెద శివునికి పూలు వలయు
పొమ్ము చెరువుకు త్వరపడి ప్రొద్దు పెరుగు
కమలబాంధవుఁ డే తేర - కలువ విచ్చె.
తేటగీతి:
స్నాన మైనది వేకువ జాము లోనె
పూజ జేసెద శివునికి పూలు వలయు
పొమ్ము చెరువుకు త్వరపడి ప్రొద్దు నెక్కె
కమలబాంధవుఁ డే - తేర కలువ విచ్చె.
సమస్య - కమలబాంధవుఁ డే తేరఁ గలువ విచ్చె
తేటగీతి:
స్నాన మైనది వేకువ జాము లోనె
పూజ జేసెద శివునికి పూలు వలయు
పొమ్ము చెరువుకు త్వరపడి ప్రొద్దు పెరుగు
కమలబాంధవుఁ డే తేర - కలువ విచ్చె.
తేటగీతి:
స్నాన మైనది వేకువ జాము లోనె
పూజ జేసెద శివునికి పూలు వలయు
పొమ్ము చెరువుకు త్వరపడి ప్రొద్దు నెక్కె
కమలబాంధవుఁ డే - తేర కలువ విచ్చె.
No comments:
Post a Comment