శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 01-02-2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
దత్త పది:-"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి"...భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేస్తూ ...
కందము:
పక్షీంద్ర వాహ శ్రీహరి
రక్షణ నీయంగ వేగ రారా!మా యీ
కుక్షిని నింపెడు సంపద
భిక్షగ మాకిడిన చాలు వేవేలడుగన్!
దత్త పది:-"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి"...భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేస్తూ ...
కందము:
పక్షీంద్ర వాహ శ్రీహరి
రక్షణ నీయంగ వేగ రారా!మా యీ
కుక్షిని నింపెడు సంపద
భిక్షగ మాకిడిన చాలు వేవేలడుగన్!
No comments:
Post a Comment