శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా.
కందము:
రాముని, మునిజన హృదయా
రాముని వరగుణ జగదభి రాముని సీతా
రాముని సఖుడౌ గిరిజా
రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా.
సమస్య - రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా.
కందము:
రాముని, మునిజన హృదయా
రాముని వరగుణ జగదభి రాముని సీతా
రాముని సఖుడౌ గిరిజా
రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా.
No comments:
Post a Comment