శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె.
తేటగీతి:
ముగురు మూర్తుల జూడగా భృగువు వెడలె
భవుడు బ్రహ్మయు తనరాక పట్ట కుండ
నుండ కలతను జెందుచు నోప లేక
శాంతచిత్తుఁడు కుపితుఁడై శాప మొసఁగె.
No comments:
Post a Comment