శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ
సమస్య - దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే
కందము:
దొరకొని దోచును దొంగలు
దొరికిన ప్రతివారి, పిదప దొరకును; చూడన్
దొరుకరు దొరలన్ దొంగలు
దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే.
సమస్య - దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే
కందము:
దొరకొని దోచును దొంగలు
దొరికిన ప్రతివారి, పిదప దొరకును; చూడన్
దొరుకరు దొరలన్ దొంగలు
దొరకని దొరలును దొరికిన దొంగలునొకటే.
No comments:
Post a Comment