శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ
సమస్య - జీవుడు జీవిఁ జంపుపని జీవిక కోసమె వృత్తి ధర్మమే
ఉత్పలమాల:
దేవుడు జీవు లన్నిటిని దింపెను భూమికి నొక్క పద్ధతిన్
జీవులు వృద్ది బొంద మరి జీవులు ధాత్రిని నిండ కుండగన్
జీవుడు జీవిఁ జంపుపని, జీవిక కోసమె వృత్తి ధర్మమే
జీవుల భుక్తి దక్క మరి చీమను జంపిన గాని పాపమే.

No comments:
Post a Comment