శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్.
కందము:
ఓయీ ! మార్చుము ! పూజలు
చేయకు పగిలిన ప్రతిమకు, చెప్పితి వినుమా !
తీయక నే జేసినచో
సాయీ రూపమ్ము, మనకు సంకటము లిడున్!
సమస్య - సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్.
కందము:
ఓయీ ! మార్చుము ! పూజలు
చేయకు పగిలిన ప్రతిమకు, చెప్పితి వినుమా !
తీయక నే జేసినచో
సాయీ రూపమ్ము, మనకు సంకటము లిడున్!
3 comments:
ఓం సాయిరాం..
చాలా బాగా పూరించారు...
సాయి గారూ! ధన్యవాదములు.
చాలా బాగుంది అండీ...
ఓం సాయి రాం..
Post a Comment