శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - ప్రాస యతులు లేక పద్యమలరె
ఆటవెలది:
"ప్రాణ సఖుడు యతులు" పద్యమ్ము వ్రాయుట
నేర్పి నాడు నాకు నేర్పు గాను
నేడు నొంటి వ్రాయ నింకేమి జూడగ
"ప్రా.స. యతులు" లేక పద్యమలరె.
("ప్రా.స. యతులు" = ప్రాణ సఖుడు 'యతులు'(భర్త పేరు)
No comments:
Post a Comment