శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 16-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - వక్త్రంబు ల్పది, కన్ను లైదు, కరముల్ వర్ణింపగా వేయగున్
వక్త్రంబుల్ - కలవెన్ని ఈశ్వరునకున్ ఫాలంబుపై నేత్రముల్
వక్త్రంబుల్ మరి యైదు యున్న, చెపుమా ! పై సూర్యు శ్రీ హస్తముల్
వక్త్రంబు ల్పది - కన్ను లైదు - కరముల్ వర్ణింపగా వేయగున్ .
సమస్య - వక్త్రంబు ల్పది, కన్ను లైదు, కరముల్ వర్ణింపగా వేయగున్
శార్దూలము :
వాక్త్రోచన్ మది భారతీ కృప సుమా ! వాక్రుచ్చు లంకాధిపున్వక్త్రంబుల్ - కలవెన్ని ఈశ్వరునకున్ ఫాలంబుపై నేత్రముల్
వక్త్రంబుల్ మరి యైదు యున్న, చెపుమా ! పై సూర్యు శ్రీ హస్తముల్
వక్త్రంబు ల్పది - కన్ను లైదు - కరముల్ వర్ణింపగా వేయగున్ .
No comments:
Post a Comment