శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 16-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - కంచి గరుడ సేవ మంచి దగును
ఆటవెలది :
ఫలిత మేమి లేని పరమాత్ము సేవండ్రు
కంచి గరుడ సేవ, మంచి దగును
కర్మ ఫలము వదలి కర్మనే జేయంగ
కంచి గరుడ సేవ, మంచి దగును
కర్మ ఫలము వదలి కర్మనే జేయంగ
కరుణ జూపు తానె కమల ధవుడు.
No comments:
Post a Comment