శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 15-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
(వైశాఖ మాసంలో వసంతకాలముంటుంది.
అలాటి వసంతకాలమనుకున్న తరుణంలో స్కాం మబ్బులు క్రమ్మి కురుసిన అరోపణల వర్షము UPA సర్కారుకు గ్రీష్మం లా వేడిని పుట్టించాయని నా భావం.)
సమస్య -
వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్.
శార్దూలము :
వర్షంబుల్ గడువంగ చూడుడిక మా వైభోగ మేమందుమో
హర్షంబే నని "యూపియే" కుదురుగా హాహాహ యన్నంతలో

శీర్షంబే తలక్రిందులాయె కన " టూజీ, స్విస్సు స్కాం" మబ్బుగా
వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్.
వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్.
(వైశాఖ మాసంలో వసంతకాలముంటుంది.
అలాటి వసంతకాలమనుకున్న తరుణంలో స్కాం మబ్బులు క్రమ్మి కురుసిన అరోపణల వర్షము UPA సర్కారుకు గ్రీష్మం లా వేడిని పుట్టించాయని నా భావం.)
No comments:
Post a Comment