శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 13-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
అభిమానులు తెచ్చిన నెమలికన్నులను సినిమా హీరోయిన్ గుత్తులుగా పట్టుకున్నప్పుడు కనబడే దృశ్యాన్నిఊహిస్తూ ...
శార్దూలము :
నూరున్రోజులు దాటి పోయె తెలియ న్రుద్రాణి హీరోయినై
చేరన్ బృందము, 'ఫ్యాన్సు'లంచు నిడగా చేపట్టెగా ప్రీతితో
వారల్ దెచ్చిన పింఛముల్ గుబురుగా వక్షంబు పై గప్పగా
నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె న్రుద్రాణివక్షంబునన్.
సమస్య - నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె న్రుద్రాణివక్షంబునన్
అభిమానులు తెచ్చిన నెమలికన్నులను సినిమా హీరోయిన్ గుత్తులుగా పట్టుకున్నప్పుడు కనబడే దృశ్యాన్నిఊహిస్తూ ...
శార్దూలము :
నూరున్రోజులు దాటి పోయె తెలియ న్రుద్రాణి హీరోయినై
చేరన్ బృందము, 'ఫ్యాన్సు'లంచు నిడగా చేపట్టెగా ప్రీతితో
వారల్ దెచ్చిన పింఛముల్ గుబురుగా వక్షంబు పై గప్పగా
నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె న్రుద్రాణివక్షంబునన్.
No comments:
Post a Comment