శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31-05-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - మూడు కనుల వేల్పు మురహరుండు.
సమస్య - మూడు కనుల వేల్పు మురహరుండు.
ఆటవెలది:
ఒకరి హృదయమందు నొకరుందు రెప్పుడు
అర్థమొకటె జూడ 'హర 'కు 'హరి ' కి
భేదమేమి లేదు వాదమేల? యొకరె
మూడు కనుల వేల్పు, మురహరుండు.
అర్థమొకటె జూడ 'హర 'కు 'హరి ' కి
భేదమేమి లేదు వాదమేల? యొకరె
మూడు కనుల వేల్పు, మురహరుండు.
No comments:
Post a Comment