శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - ఇన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్.
వినుమిక నాదు శ్రీమతియె వేడుక మీరగ పుట్టినింటికే
చనియెను కాన్పు నొందుటకు, చాలొక పిల్లడు చాలునంటి, నే
కనియెద ఆడు పిల్లనని ఖచ్చితమంచును జెప్పె, చూడగ
న్నిన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్.
సమస్య - ఇన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్.
చంపకమాల :
చనియెను కాన్పు నొందుటకు, చాలొక పిల్లడు చాలునంటి, నే
కనియెద ఆడు పిల్లనని ఖచ్చితమంచును జెప్పె, చూడగ
న్నిన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్.
No comments:
Post a Comment