శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-05-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - బిడ్డ గన్నతల్లి గొడ్డురాలు
ఆటవెలది:
సమస్య - బిడ్డ గన్నతల్లి గొడ్డురాలు
ఆటవెలది:
పడతి నెలలు నిండ ప్రసవించు నెవ్వరి ?
ప్రసవ మిడిన ముదిత పాప కెవరు?
సంతు లేని ఇంతి చక్కటి పేరేమి?
బిడ్డ గన్నతల్లి గొడ్డురాలు.
ప్రసవ మిడిన ముదిత పాప కెవరు?
సంతు లేని ఇంతి చక్కటి పేరేమి?
బిడ్డ గన్నతల్లి గొడ్డురాలు.
No comments:
Post a Comment