శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
దత్తపది - విల్, పిల్, కిల్, మిల్ ( శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వర్ణన)
దత్తపది - విల్, పిల్, కిల్, మిల్ ( శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వర్ణన)
కం: విల్లును విరిచెను, చూడగ
పిల్లాడా! కాదు? వీడు పిడుగే యన,యిం
కిల్లాలు జానకని, ప్రణ
మిల్లిరి సీతా ధవునకు మిథిలా వాసుల్!
కిల్లాలు జానకని, ప్రణ
మిల్లిరి సీతా ధవునకు మిథిలా వాసుల్!